దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-01-23T05:59:27+05:30 IST

ఎస్సీ, ఎస్టీ స్వరాజ్య స్థాపన కోసం దళిత శక్తి ప్రోగ్రాం అధినేత విశారదన్‌ మహారాజ్‌, జిల్లా అ ధ్యక్షులు మాడుగుల సదానందం మహారా జ్‌ల ఆధ్వర్యంలో చేప ట్టిన సంఘీభావ పాద యాత్ర శనివారం సుల్తానాబాద్‌కు చేరిం ది.

దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర
అంబేద్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు

సుల్తానాబాద్‌, జన వరి 22: ఎస్సీ, ఎస్టీ స్వరాజ్య స్థాపన కోసం దళిత శక్తి ప్రోగ్రాం అధినేత విశారదన్‌ మహారాజ్‌, జిల్లా అ ధ్యక్షులు మాడుగుల సదానందం మహారా జ్‌ల ఆధ్వర్యంలో చేప ట్టిన సంఘీభావ పాద యాత్ర శనివారం సుల్తానాబాద్‌కు చేరిం ది. ఎస్సీ, ఎస్టీ స్వరాజ్య స్థాపన కోసం నిర్వహి స్తున్న ఈ సంఘీబావ యాత్ర పదివేల కిలోమీట ర్లు కొనసాగుతుందని, దీన్ని విజయవంతం చే యాలని మండల అధ్యక్షుడు న్యాతరి శ్రీనివాస్‌ పి లుపునిచ్చారు. పాదయాత్ర బృందం స్థానిక అంబే ద్కర్‌ విగ్రహాం వద్దకు చేరుకుని పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉస్తం శ్రీనివాస్‌, హకీం, ఆవునూరి సతీష్‌, న్యాతరి ప్రభా కర్‌, శంకర్‌, రమేష్‌, సంపత్‌ పాల్గొన్నారు.

Read more