-
-
Home » Telangana » Karimnagar » peddapalli telangana suchi-MRGS-Telangana
-
Peddapalli: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ABN , First Publish Date - 2022-03-05T17:08:15+05:30 IST
జిల్లాలోని తెనుగువాడలో దారుణం జరిగింది. భార్య సంధ్య(27)ను భర్త గణేష్ కత్తి పొడిచి హత్య చేశాడు.

పెద్దపల్లి: జిల్లాలోని తెనుగువాడలో దారుణం జరిగింది. భార్య సంధ్య(27)ను భర్త గణేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కుటుంబకలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.