ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-03T05:32:34+05:30 IST

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చే శారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌
ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 2: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చే శారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎ మ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యం లో ఆదివారం ఆయనను హౌస్‌ అరెస్టు చేసి అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓదెలలో విజయరమణారావు ను అరెస్టు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

Read more