దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-24T00:39:10+05:30 IST

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా స్ర్తీ శిశు వికలాంగు లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3 అంతర్జాతీయ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు క్రీడోత్సవాలు నిర్వ హించారు.

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌

జగిత్యాల అర్బన్‌, నవంబరు 23: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా స్ర్తీ శిశు వికలాంగు లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3 అంతర్జాతీయ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు క్రీడోత్సవాలు నిర్వ హించారు. ప్రారంభ వేడుకలకు కలెక్టర్‌ రవి జెండా ఊపి ప్రారంభించగా, ము గింపు వేడుకలకు జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ హాజరయ్యారు. ది వ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్‌ భోనగిరి నరేష్‌, బాలల సంక్షేమ అఽధికారి హరీష్‌, దివ్యాంగుల రాష్ట్ర కమిటీ సభ్యులు బండి సత్యం, జిల్లా సం ఘ అధ్యక్షుడు ప్రవీణ్‌, వీజేఏసీ జిల్లా కన్వీనర్‌ అబ్దుల్‌ అజీజ్‌, అజ్గర్‌ ఖాన్‌తో పాటు దివ్యాంగులు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:39:10+05:30 IST

Read more