అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-12-16T23:53:56+05:30 IST

గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవం తంగా పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచిం చారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

ధర్మారం, డిసెంబరు 16: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవం తంగా పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచిం చారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మా ణ పనులను మంత్రి పరిశీంచారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిం చేలా అధికారులు చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ గ్రామా లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేం దుకు నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన అన్నారు. పేద ప్రజల అభ్యు న్నతికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించా రు. ధర్మారంలో దివ్యాంగుల సెంటర్‌ను మంత్రి ప్రారంభిం చారు. వెంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాచూరి శ్రీధ ర్‌, మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:53:59+05:30 IST