-
-
Home » Telangana » Karimnagar » A tractor fell into an agricultural well ANR-MRGS-Telangana
-
Karimnagar జిల్లా: తిమ్మాపూర్‌లో వ్యవసాయ బావిలో పడ్డ Tractor
ABN , First Publish Date - 2022-07-08T14:08:43+05:30 IST
తిమ్మాపూర్‌లో ట్రాక్టర్ (Tractor) అదుపుతప్పి డ్రైవర్‌తో సహా వ్యవసాయ బావిలో పడింది.

కరీంనగర్ (Karimnagar) జిల్లా: తిమ్మాపూర్‌లో ట్రాక్టర్ (Tractor) అదుపుతప్పి డ్రైవర్‌తో సహా వ్యవసాయ బావిలో పడింది. అయితే వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ట్రాక్టర్ నేర్చుకుంటూ ఉండగా ఘటన జరిగింది. ఇటీవలే శంకరయ్యకు దళిత బంధులో ట్రాక్టర్ మంజూరయింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.