నేడు ఖమ్మం జిల్లాకు షర్మిల

ABN , First Publish Date - 2022-12-16T02:25:27+05:30 IST

ఖమ్మం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం కరుణగిరి వద్ద

నేడు ఖమ్మం జిల్లాకు షర్మిల

పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన

ఖమ్మం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం కరుణగిరి వద్ద పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించన షర్మిల నియోజకవర్గంలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2022-12-16T02:25:28+05:30 IST