తళుకు బెళుకుల నడక

ABN , First Publish Date - 2022-04-05T15:39:27+05:30 IST

టీచ్‌ ఫర్‌ చేంజ్‌ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఇటీవల మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో జరిగింది.

తళుకు బెళుకుల నడక

టీచ్‌ ఫర్‌ చేంజ్‌ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఇటీవల మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. మేఘ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సుధా రెడ్డి, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్యక్రమంలో పలువురు టాలీవుడ్‌ నటులు పాల్గొన్నారు. నటులు అక్కినేని అఖిల్‌, అదితిరావు హైదరీ, నవదీప్‌, నివేత పేతురాజ్‌, సుధీర్‌బాబు, ఈషారెబ్బా, సందీప్‌ కిషన్‌, ప్రగ్యాజైశ్వాల్‌, మంచు లక్ష్మి తదితరులు ర్యాంప్‌ వాక్‌ చేశారు.

- హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి)Read more