టీడీపీ అధికారంలోకి రావటం ఖాయం:కాసాని

ABN , First Publish Date - 2022-12-15T03:49:40+05:30 IST

తెలుగుదేశం పార్టీ రానున్న కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

టీడీపీ అధికారంలోకి రావటం ఖాయం:కాసాని

హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రానున్న కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో 21న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేయడంతో లోకల్‌ స్టాండ్‌ను కోల్పోయిందని అన్నారు.

Updated Date - 2022-12-15T03:49:42+05:30 IST