TS News: ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.

ABN , First Publish Date - 2022-09-18T03:46:30+05:30 IST

Hyderabad: కేబుల్ వైర్ లాగుతుండగా కేబుల్ మ్యాన్ రషీద్‌ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో విద్యుత్ స్తంభానికి వేసిన నిచ్చెన నుండి పడిపోయాడు. అటుగా వెళ్తున్న చాంద్రాయణగుట్ట పోలీస్ కానిస్టేబుల్ మహ్మద్ జాకీర్ర షీద్‌ను కాపాడారు. బాధితుడికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ ఇచ్చి అనంతరం మెరు

TS News: ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.

Hyderabad: విద్యుత్ షాక్‌కు గురైన ఓ వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు ఓ కానిస్టేబుల్. కేబుల్ వైర్ లాగుతుండగా కేబుల్ మ్యాన్ రషీద్‌ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో విద్యుత్ స్తంభానికి వేసిన నిచ్చెన నుండి పడిపోయాడు. అటుగా వెళ్తున్న చాంద్రాయణగుట్ట పోలీస్ కానిస్టేబుల్ మహ్మద్ జాకీర్ర షీద్‌ను కాపాడారు. బాధితుడికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ ఇచ్చి అనంతరం మెరుగైన వైద్యం కోసం రషీద్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-09-18T03:46:30+05:30 IST