AP: కడప-ఒంగోలుకు నాన్‌ ఏసీ స్లీపర్‌ సర్వీస్‌లు

ABN , First Publish Date - 2022-12-15T09:26:50+05:30 IST

హైదరాబాద్‌ నుంచి కడప, ఒంగోలుకు స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ సర్వీ్‌సలను ఏపీఎ్‌సఆర్టీసీ అధికారులు

AP: కడప-ఒంగోలుకు నాన్‌ ఏసీ స్లీపర్‌ సర్వీస్‌లు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి కడప, ఒంగోలుకు స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ సర్వీ్‌సలను ఏపీఎ్‌సఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి కడపకు రాత్రి 9.30, కేపీహెచ్‌బీ నుంచి రాత్రి 10.15, ఎంజీబీఎస్‌ నుంచి రాత్రి 11.30 గంటలకు... ఒంగోలుకు బీహెచ్‌ఈల్‌ నుంచి రాత్రి 9, కేపీహెచ్‌బీ నుంచి రాత్రి 9.40, ఎంజీబీఎస్‌ నుంచి రాత్రి 11 గంటలకు నడవనున్నాయి.

Updated Date - 2022-12-15T09:28:02+05:30 IST