హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
ABN , First Publish Date - 2022-07-09T03:05:24+05:30 IST
Hyderabab: హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలిచౌకి, మెహిదీపట్నం, అత్తాపూర్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, ఎల్బీనగర్, మలక్‌పేట్,
Hyderabab: హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలిచౌకి, మెహిదీపట్నం, అత్తాపూర్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, ఎల్బీనగర్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, మేడ్చల్‌లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సూచించింది. డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం చేసింది.అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 04021111111ను ఏర్పాటు చేసింది.