TS News: తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ నేతల భేటీ

ABN , First Publish Date - 2022-10-03T18:02:55+05:30 IST

తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా నేతలు సోమవారం సమావేశమయ్యారు.

TS News: తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ నేతల భేటీ

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కొత్త పార్టీకి అనుకూలంగా తీర్మానం, ప్రకటన చేసిన వెంటనే హైదరాబాద్‌లోని అన్ని డివిజన్లలో బాణసంచా కాల్చి సంబరాలు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. 

Read more