New Year events: న్యూ ఇయర్‌ ఈవెంట్లకు అనుమతి కోసం చివరి తేదీ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2022-12-15T09:00:04+05:30 IST

రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈవెంట్ల నిర్వాహకులు పోలీసుల అనుమతి

New Year events: న్యూ ఇయర్‌ ఈవెంట్లకు అనుమతి కోసం చివరి తేదీ ఎప్పుడంటే..?

హైదరాబాద్‌ సిటీ: రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈవెంట్ల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు. నిర్వాహకులు సైబరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈవెంట్‌ పర్మిషన్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అనుమతి కోరుతూ దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించాలన్నారు.

Updated Date - 2022-12-15T09:00:21+05:30 IST