KTR tweet.. తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?

ABN , First Publish Date - 2022-09-30T21:11:16+05:30 IST

సాగరహారానికి నేటితో పదేళ్లని మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR tweet) చేశారు.

KTR tweet.. తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?

హైదరాబాద్ (Hyderabad): సాగరహారానికి నేటితో పదేళ్లని మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR tweet) చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ (KCR) నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ (Jai Telangana)' అని నినదించిన రోజు.. ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు రేవంత్ (Revanth), బండి సంజయ్ (Bandi Sanjay), ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), షర్మిల (Sharmila) తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more