కవిత జన్మదినం సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-03-13T20:46:15+05:30 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

కవిత జన్మదినం సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు

హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ అరేబియా సముద్రంలో పది పడవలపై కవిత ఫోటోలతో కూడిన గులాబీ జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-03-13T20:46:15+05:30 IST