LIVE..: టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం..
ABN , First Publish Date - 2022-04-27T16:30:40+05:30 IST
హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది.

హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. బుధవారం నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నాటి ప్లీనరీ వేదికగా పార్టీ కేడర్‌కు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏబీఎన్ లైవ్ చూడండి...