హోలీ సందర్బంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు...

ABN , First Publish Date - 2022-03-18T15:38:45+05:30 IST

హైదరాబాద్: హోలీ సందర్బంగా హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు.

హోలీ సందర్బంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు...

హైదరాబాద్: హోలీ సందర్బంగా హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిషేధించారు. అపరిచితులపై రంగులు వేయరాదన్నారు. భవనాలు, వాహనాలపై రంగులు పోయవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణలో శుక్రవారం మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్‌లు మూసివేశారు. హోలీ సందర్భంగా శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించారు.

Read more