TS News.. హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ దగ్గర దారుణం

ABN , First Publish Date - 2022-09-25T17:29:44+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో దారుణం జరిగింది.

TS News.. హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ దగ్గర దారుణం

హైదరాబాద్ (Hyderabad): నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో దారుణం జరిగింది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు డిగ్రీ చదువుతున్న, ముషిరాబాద్‌కు చెందిన యువతిగా గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more