తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతి వేదికగా

ABN , First Publish Date - 2022-08-16T06:36:35+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతి వేదికగా నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం

తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతి వేదికగా

తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతి వేదికగా నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ప్రభుత్వ సంగీత, నృత్య, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సారే జహాసె అచ్ఛా హిందూ సితా హమారా సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ హాజరై కళాకారులను సత్కరించి అభినందించారు.

- రవీంద్రభారతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి)

Read more