జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌కు పదవీ విరమణ వీడ్కోలు

ABN , First Publish Date - 2022-12-31T04:55:47+05:30 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ పదవీ విరమణ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు వీడ్కోలు పలికారు.

జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌కు పదవీ విరమణ వీడ్కోలు

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ పదవీ విరమణ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు వీడ్కోలు పలికారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T04:55:47+05:30 IST

Read more