జీహెచ్‌ఎంసీకి జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-04-09T17:18:51+05:30 IST

జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ షెహజాది శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.

జీహెచ్‌ఎంసీకి జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌

హైదరాబాద్‌ సిటీ: జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ షెహజాది శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌తోపాటు ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం, క్రీడలు, హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ తదితర విభాగాధిపతులతో ఆమె సమావేశమయ్యారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, పార్కులు, ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, నాలాల అభివృద్ధి, ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-04-09T17:18:51+05:30 IST