నేడు పని చేయనున్న Buspass Centers

ABN , First Publish Date - 2022-08-31T15:49:19+05:30 IST

గ్రేటర్‌లో బుధవారం (వినాయక చవితి) 20 బస్‌ పాస్‌ కేంద్రాలు పని చేస్తాయని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి మంగళవారం తెలిపారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 వరకు అఫ్జల్‌గంజ్‌

నేడు పని చేయనున్న Buspass Centers

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో బుధవారం (వినాయక చవితి) 20 బస్‌ పాస్‌ కేంద్రాలు పని చేస్తాయని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి మంగళవారం తెలిపారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 వరకు అఫ్జల్‌గంజ్‌, ఆరాంఘర్‌, సీబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఈసీఐఎల్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, జేబీఎస్‌, కేపీహెచ్‌బీ, మేడ్చల్‌, లోతుకుంట, మెహిదీపట్నం, మిథాని, పటాన్‌చెరు, రేతిఫైల్‌-సికింద్రాబాద్‌, శంషాబాద్‌, ఎస్‌ఆర్‌నగర్‌, షాపూర్‌నగర్‌, సుచిత్ర, ఉప్పల్‌లో బస్‌పాస్‌ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు. గురువారం యథావిధిగా 40కేంద్రాలూ పని చేస్తాయని అన్నారు.

Read more