గాయకుడు శ్రీనివాసరెడ్డికి బిరుదు ప్రదానం

ABN , First Publish Date - 2022-11-16T00:46:34+05:30 IST

చిక్కడపల్లి, నవంబర్‌15(ఆంధ్రజ్యోతి): వర్ధమాన గాయకుడు శ్రీనివాసరెడ్డికి స్వరకేసరి బిరుదును ప్రదానం చేశారు. సరస్వతి కళాపీఠం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగాన సభలో తల్లపురెడ్డి లక్ష్మీ శ్రీనివాసరెడ్డి చారిటబుల్‌ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డికి సినీ, టీవీ నటుడు సాయికిరణ్‌ బిరుదును ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు రామకృష్ణ సతీమణి జ్యోతిఖన్నా, త్రినాథరావు, సుధాశ్రీనివాస్‌, గుమ్మనేని తదితరులు పాల్గొనగా, రోజా ప్రసన్నత స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యం సారధ్యంలో శ్రీనివాసరెడ్డి, ఇందునయన, విజయలక్ష్మి, రత్నకుమారి, రవికుమార్‌, బాలాజి తదితరులు సినీ గీతాలను ఆలపించారు.

Updated Date - 2022-11-16T00:46:34+05:30 IST

Read more