అపార్ట్‌మెంట్ల వాచ్‌మన్‌లకు వేతనాలు పెంచాలి

ABN , First Publish Date - 2022-12-16T23:04:08+05:30 IST

ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని అపార్ట్‌మెంట్ల వాచ్‌మన్‌లకు వేతనాలు పెంచాలని ప్రముఖ సంఘ సేవకుడు కళ్లెం శ్రీనివా్‌సరెడ్డి సూచించారు.

అపార్ట్‌మెంట్ల వాచ్‌మన్‌లకు వేతనాలు పెంచాలి

ఎర్రగడ్డ, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని అపార్ట్‌మెంట్ల వాచ్‌మన్‌లకు వేతనాలు పెంచాలని ప్రముఖ సంఘ సేవకుడు కళ్లెం శ్రీనివా్‌సరెడ్డి సూచించారు. అపార్ట్‌మెంట్ల నిర్వాహకులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. చాలీచాలని వేతనాలతో వారు కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-16T23:04:10+05:30 IST