special trains: సంక్రాంతి కోసం 16 ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-12-31T09:40:27+05:30 IST

సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికుల డిమాండ్‌ మేరకు పలు ప్రాంతాలకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు

 special trains: సంక్రాంతి కోసం 16 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికుల డిమాండ్‌ మేరకు పలు ప్రాంతాలకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రధానంగా తిరుపతి-వికారాబాద్‌, కాకినాడ టౌన్‌- కాచిగూడ, కాచిగూడ-తిరుపతి, వికారాబాద్‌-నర్సాపూర్‌, నర్సాపూర్‌-కాచిగూడ, తిరుపతి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-నర్సాపూర్‌ ప్రాంతాలకు జనవరి 7 నుంచి 18 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T09:40:29+05:30 IST