ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-03-06T03:55:39+05:30 IST

ప్రజలతో మమేకమై విధులను నిర్వహించాలని ఎస్పీ సురేష్‌కు మార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వా ర్టర్‌లో నూతనంగా నియ మితు లైన ఎస్సైలతో ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ జిల్లా అయినందున మారుమూల గ్రామాలకు కనీస అవసరాల కల్పనలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలుపర్చాలన్నారు.

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

- ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, మార్చి 5: ప్రజలతో మమేకమై విధులను నిర్వహించాలని ఎస్పీ సురేష్‌కు మార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వా ర్టర్‌లో నూతనంగా నియ మితు లైన ఎస్సైలతో ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ జిల్లా అయినందున మారుమూల గ్రామాలకు కనీస అవసరాల కల్పనలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలుపర్చాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేవిధంగా అవగాహన కల్పిం చాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్య తాయుతంగా పనిచేయాల న్నారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు,  డీఎస్పీలు శ్రీనివాస్‌, కరుణాకర్‌, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T03:55:39+05:30 IST