ఆసిఫాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు

ABN , First Publish Date - 2022-08-05T04:14:19+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు చేస్తున్న దీక్షలు గురువారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆసిఫాబాద్‌, కౌటాలలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. వాంకిడిలో డీవైఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి గోడిసెల కార్తీక్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్‌, సీపీఎం రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతి మద్దతు పలికి దీక్షలో కూర్చున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు
ఆసిఫాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు

ఆసిఫాబాద్‌ రూరల్‌/కౌటాల/వాంకిడి, ఆగస్టు 4: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు చేస్తున్న దీక్షలు గురువారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆసిఫాబాద్‌, కౌటాలలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. వాంకిడిలో డీవైఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి గోడిసెల కార్తీక్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్‌, సీపీఎం రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతి మద్దతు పలికి దీక్షలో కూర్చున్నారు.

Updated Date - 2022-08-05T04:14:19+05:30 IST