వర్షవాస్‌ గ్రంథపఠన కార్యక్రమం ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-15T04:52:44+05:30 IST

మండలంలోని ఖమాన, వాంకిడి గ్రామాల్లోని బుద్ధవిహార్‌లలో వర్ష వాస్‌ గ్రంథపఠనం కార్య క్రమాలను గురువారం అంబేద్కర్‌ సంఘ సభ్యు లు ప్రారంభిం చారు.

వర్షవాస్‌ గ్రంథపఠన కార్యక్రమం ప్రారంభం
గ్రంథ పఠనంలో పాల్గొన్న అంబేద్కర్‌ సంఘం నాయకులు

వాంకిడి, జూలై 14: మండలంలోని ఖమాన, వాంకిడి గ్రామాల్లోని బుద్ధవిహార్‌లలో వర్ష వాస్‌ గ్రంథపఠనం కార్య క్రమాలను గురువారం అంబేద్కర్‌ సంఘ సభ్యు లు ప్రారంభిం చారు. ప్రతీ సంవత్సరం ఆషా డపౌర్ణిమినుంచి మూడు నెలలపాటు గ్రంథ పఠ నం కొనసాగుతుందన్నారు. కార్యక్రమాల్లో వాంకిడి బౌద్ధ మహాసభ అధ్యక్షుడు జైరాం ఉప్రె, ప్రధాన కార్యదర్శి అశోక్‌ మహోల్‌కార్‌, సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-15T04:52:44+05:30 IST