వజ్రోత్సవ కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2022-08-22T04:06:35+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాల ను పురస్కరించుకొని సాహితీ స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం భవనంలో వజ్రోత్సవ కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు.

వజ్రోత్సవ కవి సమ్మేళనం
సమావేశంలో మాట్లాడుతున్న సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు గోపగాని రవీందర్‌

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు  21: భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాల ను పురస్కరించుకొని సాహితీ స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం భవనంలో వజ్రోత్సవ కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గోపగాని రవిందర్‌ మాట్లాడుతూ కవులు దేశ భక్తి, సామాజిక దృక్పదంతో రచనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  సమ్మేళనంలో ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, నూటెంకి రవీంద్ర, అబ్దుల్‌ గఫార్‌, కొండు జనార్దన్‌, పురం సుదాన్ష్‌ పాల్గొన్నారు.  

Read more