కలెక్టరేట్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-12-07T22:08:36+05:30 IST

ఆసిఫాబాద్‌, డిసెంబరు 7: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

కలెక్టరేట్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలి

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 7: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో నిర్మాణం అవు తున్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ పనులను రోడ్డుభవనాలశాఖ ఈఈ పెద్దన్న తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

Updated Date - 2022-12-07T22:08:38+05:30 IST