కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో టెట్ గ్రాండ్ టెస్టు-2
ABN , First Publish Date - 2022-05-30T04:06:14+05:30 IST
కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో టెట్‌గ్రాండ్ టెస్ట్-2ను ఆదివారం నిర్వ హించారు. పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాల, విశ్వశాంతి పాఠశాలలో ఈ టెస్టును నిర్వ హించారు. ఈ సందర్భంగా పరీక్ష పేపర్లను ఎంఈవో భిక్షపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు పలువురు విడుదల చేశారు.
కాగజ్‌నగర్, మే 29: కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో టెట్‌గ్రాండ్ టెస్ట్-2ను ఆదివారం నిర్వ హించారు. పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాల, విశ్వశాంతి పాఠశాలలో ఈ టెస్టును నిర్వ హించారు. ఈ సందర్భంగా పరీక్ష పేపర్లను ఎంఈవో భిక్షపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు పలువురు విడుదల చేశారు. పరీక్షలకు నిర్వా హకులు రవికుమార్, రాజకమలా కర్‌రెడ్డి, రమేష్, కొయ్యడ శ్రీనివాస్, ఇందారపు ప్రకాష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, గోపి, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.