గండి రామన్న ఆలయంలో సాయి పుణ్యతిథి
ABN , First Publish Date - 2022-10-07T06:16:05+05:30 IST
గండి రామన్న సాయిబాబా ఆలయం లో గురువారం సాయి పుణ్యతిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి బాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. సింగల్ ట్రస్ట్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ కల్చరల్, అక్టోబరు 6: గండి రామన్న సాయిబాబా ఆలయం లో గురువారం సాయి పుణ్యతిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి బాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. సింగల్ ట్రస్ట్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కుంటాల: కల్లూర్ సాయిబాబా ఆలయంలో గురువారం పుణ్యతిథి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో బాబాకు మంగళస్నానం, గోపూజ తదితర ప్రత్యేక పూజలు చే శారు. ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.