ప్రజలు చైతన్యవంతులు కావాలి

ABN , First Publish Date - 2022-09-13T06:19:06+05:30 IST

ప్రజలు చైతన్యవంతులు కావాలని, మంత్రాలకు భయపడవద్దని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జైనథ్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. పీహెచ్‌సీలో కోడిగుడ్లు, నిమ్మకాయలు ఆకతాయి పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో బాబన్న, డాక్టర్‌ అలైక్య, సూపర్‌వైజర్‌ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు చైతన్యవంతులు కావాలి

జైనథ్‌, సెప్టెంబరు 12: ప్రజలు చైతన్యవంతులు కావాలని, మంత్రాలకు భయపడవద్దని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జైనథ్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. పీహెచ్‌సీలో కోడిగుడ్లు, నిమ్మకాయలు ఆకతాయి పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో బాబన్న, డాక్టర్‌ అలైక్య, సూపర్‌వైజర్‌ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.


Read more