కెరమెరిలో ఉబికి వస్తున్న పాతాళ గంగ

ABN , First Publish Date - 2022-08-15T03:48:00+05:30 IST

ఎడ తెరిపిలేని వర్షాలవల్ల మండ లంలోనిగోయగాం పాఠశాల, గ్రామ పంచాయతీ ఆవర ణలో ఉన్న బోర్లలోంచి నీరు ఉబికి వస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురియడంతో భూగ ర్భ జలాలు పెరగడంతో నీళ్లు ఈవిధంగా ఉబికి వస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. వీటిని చూడడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

కెరమెరిలో ఉబికి వస్తున్న పాతాళ గంగ
బోరులో నుంచి ఉబికి వస్తున్న నీరు

కెరమెరి, ఆగస్టు 14: ఎడ తెరిపిలేని వర్షాలవల్ల మండ లంలోనిగోయగాం పాఠశాల, గ్రామ పంచాయతీ ఆవర ణలో ఉన్న బోర్లలోంచి నీరు ఉబికి వస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురియడంతో భూగ ర్భ జలాలు పెరగడంతో నీళ్లు ఈవిధంగా ఉబికి వస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. వీటిని చూడడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Updated Date - 2022-08-15T03:48:00+05:30 IST