పూలాజీ బాబా చూపిన మార్గంలో నడవాలి
ABN , First Publish Date - 2022-08-30T04:26:58+05:30 IST
ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. జైనూరు మండ లంలోని పాట్నాపూర్ సిద్ధేశ్వర సంస్థాన్‌లో పూలాజీ బాబా 98వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను సంస్థాన్ సభ్యులు పూలాజీబాబా చిత్రపటాన్ని బహూకరించారు.
- ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్
జైనూరు, ఆగస్టు 29: ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. జైనూరు మండ లంలోని పాట్నాపూర్ సిద్ధేశ్వర సంస్థాన్‌లో పూలాజీ బాబా 98వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను సంస్థాన్ సభ్యులు పూలాజీబాబా చిత్రపటాన్ని బహూకరించారు.