దళితబంధులో ఎమ్మెల్యేల ప్రమేయం వద్దు: టీఎస్‌ఎమ్మార్పీఎస్‌

ABN , First Publish Date - 2022-10-18T03:32:22+05:30 IST

దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయం తొలగించాలని కోరుతూ టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

దళితబంధులో ఎమ్మెల్యేల ప్రమేయం వద్దు: టీఎస్‌ఎమ్మార్పీఎస్‌
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న టీఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 17: దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయం తొలగించాలని కోరుతూ టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేల ప్రమేయంలేకుండా అర్హులైనప్రతిఒక్కరికి దళిత బంధు అందించాలని కోరారు. నాయకులు రవి, మల్లేష్‌, ధర్మయ్య, లక్ష్మణ్‌, జయరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T03:32:22+05:30 IST