వీఆర్‌ఏలకు ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2022-10-04T04:05:31+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు సోమవారం ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్‌ కుమారస్వామిలు ఆర్థిక సహాయం అందజేశారు.

వీఆర్‌ఏలకు ఆర్థిక సహాయం
వీఆర్‌ఏలతో ఆర్డీవో, తహసీల్దార్‌ కుమారస్వామి

బెల్లంపల్లి, అక్టోబరు 3 : సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న  వీఆర్‌ఏలకు సోమవారం ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్‌ కుమారస్వామిలు ఆర్థిక సహాయం అందజేశారు. వారు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కొంత ఆర్థిక సహాయంతో పాటు సరుకులను అందజేసినట్లు తెలిపారు.   

Read more