క్రికెట్‌ పోటీలకు ఏలేటి శృంజన్‌ రెడ్డి ఎంపిక

ABN , First Publish Date - 2022-10-07T06:15:14+05:30 IST

క్రికెట్‌ అండర్‌-19 పోటీలకు ఏలేటి శృంజన్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఆయ నను హైదరాబాద్‌ క్రికెట్‌ క్లబ్‌ ఎంపిక చేసింది. శృం జన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కు మారుడు. 16 ఏళ్ల వయస్సులో అండర్‌-19 పోటీలకు శృంజన్‌ రెడ్డి ఎంపిక కావడం పట్ల నిర్మల్‌ జిల్లాకు చెందిన క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అండర్‌-19 టూరుకు శృంజన్‌ బయలు దేరాడు.

క్రికెట్‌ పోటీలకు ఏలేటి శృంజన్‌ రెడ్డి ఎంపిక

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 6: క్రికెట్‌ అండర్‌-19 పోటీలకు ఏలేటి శృంజన్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఆయ నను హైదరాబాద్‌ క్రికెట్‌ క్లబ్‌ ఎంపిక చేసింది. శృం జన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కు మారుడు. 16 ఏళ్ల వయస్సులో అండర్‌-19 పోటీలకు శృంజన్‌ రెడ్డి ఎంపిక కావడం పట్ల నిర్మల్‌ జిల్లాకు చెందిన క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అండర్‌-19 టూరుకు శృంజన్‌ బయలు దేరాడు.

Updated Date - 2022-10-07T06:15:14+05:30 IST