న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ

ABN , First Publish Date - 2022-08-15T03:40:46+05:30 IST

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం డ్రాపౌట్‌, దివ్యాంగ పిల్లలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య న్యూట్రిషన్‌ కిట్‌లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కిట్‌లో 10 కిలోల గోధుమలు, ఖర్జూర, ఐరన్‌సిరప్‌, క్యాల్షియం టాబ్లెట్స్‌, న్యూట్రిపౌడర్‌, నెయ్యి ప్యాకెట్‌లు ఉంటాయని తెలిపారు.

న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ
న్యూట్రిషిన్‌ కిట్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, ఆగస్టు 14 : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం డ్రాపౌట్‌, దివ్యాంగ పిల్లలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య న్యూట్రిషన్‌ కిట్‌లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కిట్‌లో 10 కిలోల గోధుమలు, ఖర్జూర, ఐరన్‌సిరప్‌, క్యాల్షియం టాబ్లెట్స్‌, న్యూట్రిపౌడర్‌, నెయ్యి ప్యాకెట్‌లు ఉంటాయని తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, సీడీపీవో ఉమాదేవి, సూపర్‌వైజర్‌లు మమత, సృజన, ప్రబావతి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-15T03:40:46+05:30 IST