ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభాలు

ABN , First Publish Date - 2022-12-07T22:04:46+05:30 IST

పెంచికలపేట, డిసెంబరు 7: పెంచికలపేట గ్రామ పంచాయ తీలో 33/11 కేవీ విద్యుత్‌వైర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. విరిగిపోయి, సంగం వంగిన విద్యుత్‌ స్తంభాల నుంచి ఉన్న వైర్లు ఇళ్లపై నుంచి వెళ్తున్నాయి.

ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభాలు

పెంచికలపేట, డిసెంబరు 7: పెంచికలపేట గ్రామ పంచాయ తీలో 33/11 కేవీ విద్యుత్‌వైర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. విరిగిపోయి, సంగం వంగిన విద్యుత్‌ స్తంభాల నుంచి ఉన్న వైర్లు ఇళ్లపై నుంచి వెళ్తున్నాయి. దీంతో గాలివీస్తున్న సమ యంలో ప్రజలు భయాందో ళనకు గురవుతున్నారు. ఈ విష యాన్ని సర్పంచ్‌ అధికారులకు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-07T22:04:48+05:30 IST