శాంతియుతంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-08-01T06:54:36+05:30 IST

గ్రామస్తులంత శాంతియుతంగా కలిసి మెలసి ఉండాలని భైంసా గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం లిం బా(బి) గ్రామంలో కార్డన్‌సర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామునే గ్రా మాన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స రైన పత్రాలు లేని 62 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు, 5 ఫోర్‌విల్లర్స్‌లను స్వాధీన పరుచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీ ఐ చంద్రశేఖర్‌ మాట్లాడారు. నేరాల నియంత్రణకే కార్డన్‌సర్చ్‌ నిర్వహిం చడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని, ఎలాంటి గొడవలకు తావివ్వద్దని సూచించారు. కార్యక్రమం లో ఎస్సైలు సుమాంజలి, శ్రీకాంత్‌, షరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

శాంతియుతంగా ఉండాలి

కుంటాల, జూలై 31:  గ్రామస్తులంత శాంతియుతంగా కలిసి మెలసి ఉండాలని భైంసా గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం లిం బా(బి) గ్రామంలో కార్డన్‌సర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామునే గ్రా మాన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స రైన పత్రాలు లేని 62 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు, 5 ఫోర్‌విల్లర్స్‌లను స్వాధీన పరుచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీ ఐ చంద్రశేఖర్‌ మాట్లాడారు. నేరాల నియంత్రణకే కార్డన్‌సర్చ్‌ నిర్వహిం చడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని, ఎలాంటి గొడవలకు తావివ్వద్దని సూచించారు. కార్యక్రమం లో ఎస్సైలు సుమాంజలి, శ్రీకాంత్‌, షరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-01T06:54:36+05:30 IST