నలుగురిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-10-07T06:16:29+05:30 IST

మండలంలోని మల్లాపూర్‌ గ్రామంలో డబ్బులు అప్పుగా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడంలో జాప్యమైనందున ఇ చ్చిన వ్యక్తి గొడవ చేసి అవమానించారు. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి క్రి మిసంహారక మందు తాగడంతో ప్రస్తుతం కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బాధితుడి తల్లి తమ కుమారుడు గొడవ కారణంగానే క్రిమిసంహారక ముందు తాగాడని ఫిర్యాదు చేయడంతో న లుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిమణి తెలిపారు.

నలుగురిపై కేసు నమోదు

దస్తూరాబాద్‌, అక్టోబరు 6: మండలంలోని మల్లాపూర్‌ గ్రామంలో డబ్బులు అప్పుగా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడంలో జాప్యమైనందున ఇ చ్చిన వ్యక్తి గొడవ చేసి అవమానించారు. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి క్రి మిసంహారక మందు తాగడంతో ప్రస్తుతం కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బాధితుడి తల్లి తమ కుమారుడు గొడవ కారణంగానే క్రిమిసంహారక ముందు తాగాడని ఫిర్యాదు చేయడంతో న లుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిమణి తెలిపారు. 

Updated Date - 2022-10-07T06:16:29+05:30 IST