స్టిక్కర్లుగా టెక్ట్‌ ్స

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

గూగుల్‌ కీబోర్డ్‌పై ఇక మేటర్‌(టెక్స్ట్‌)ని స్టిక్కర్లుగా మార్చు

స్టిక్కర్లుగా టెక్ట్‌ ్స

గూగుల్‌ కీబోర్డ్‌పై ఇక మేటర్‌(టెక్స్ట్‌)ని స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. స్పెల్‌ చెక్‌, తరవాతి పదాన్ని ఊహించడం, గ్లయిడ్‌/స్వైప్‌ టైపింగ్‌ మాత్రమే మనకు తెలుసు. జిఐఎఫ్‌, ఎమోజీ సపోర్టూ తెలుసు. ఇకపై టెక్స్ట్‌ని స్టిక్కర్లుగా కన్‌వర్ట్‌ చేసే ఫీచర్‌ రానున్నట్టు ‘ఆండ్రాయిడ్‌ పోలీస్‌’ రిపోర్ట్‌ చేసింది. ఉదాహరణకు ‘సీయూ సూన్‌’ అని టైప్‌ చేస్తే హార్ట్‌ ఎమోజీ అలాగే సజెషన్‌ స్ట్రిప్‌లో స్టిక్కర్‌ని చూడవచ్చు. టాప్‌ చేస్తే సైడ్‌-స్ర్కోలింగ్‌ టాబ్‌ని ఓపెన్‌ చేస్తుంది. దాంతోటే స్టిక్కర్‌ ఆప్షన్స్‌ మెసేజ్‌లో ఇన్‌సర్ట్‌ అవుతాయి. కొత్త ఫీచర్‌ ఎమోజీ కిచెన్‌ మాదిరిగానే ఉంటుంది. 

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST