Raveena : రవీనా పసిడి పంచ్‌

ABN , First Publish Date - 2022-11-28T00:33:09+05:30 IST

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ మహిళల 63 కిలోల విభాగంలో భారత బాక్సర్‌ రవీనా స్వర్ణం సాధించింది.

Raveena : రవీనా పసిడి పంచ్‌

న్యూఢిల్లీ: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ మహిళల 63 కిలోల విభాగంలో భారత బాక్సర్‌ రవీనా స్వర్ణం సాధించింది. స్పెయిన్‌లో ఆదివారం ముగిసిన ఫైనల్లో రవీనా 4-3తో మెగాన్‌(నెదర్లాండ్స్‌)పై నెగింది. ఈ టోర్నీలో భారత్‌ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యా లతో 11 పతకాలు సాధించింది.

Updated Date - 2022-11-28T00:33:21+05:30 IST