Hussamuddin : క్వార్టర్స్‌లో హుస్సాముద్దీన్‌

ABN , First Publish Date - 2022-11-03T05:29:58+05:30 IST

తెలంగాణ బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు.

 Hussamuddin : క్వార్టర్స్‌లో హుస్సాముద్దీన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. జోర్డాన్‌లో బుధవారం జరిగిన పురుషుల 57 కిలోల ప్రీక్వార్టర్స్‌లో హుస్సామ్‌ 3-2తో సీట్‌బెక్‌ ఉలు మునర్బెక్‌ (కిర్గిస్థాన్‌)పై నెగ్గాడు. క్వార్టర్స్‌లో పాకిస్థాన్‌ బాక్సర్‌ ఇలియాస్‌ హుస్సేన్‌తో హుస్సామ్‌ తలపడనున్నాడు.

Updated Date - 2022-11-03T05:30:22+05:30 IST