Butler: సూర్యకుమారే బెస్ట్‌: బట్లర్‌

ABN , First Publish Date - 2022-11-13T02:55:02+05:30 IST

టీ20 ప్రపంచక్‌పలో మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ బరిలో నిలిచిన తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది.

 Butler: సూర్యకుమారే బెస్ట్‌: బట్లర్‌

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచక్‌పలో మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ బరిలో నిలిచిన తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మాత్రం తన ఓటు సూర్యకుమార్‌కే అని చెబుతున్నాడు. మరోవైపు బాబర్‌ మాత్రం పాక్‌ ఆల్‌ రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ పేరును సూచించాడు.

Updated Date - 2022-11-13T02:55:03+05:30 IST