హుస్సాముద్దీన్‌కు కాంస్యం

ABN , First Publish Date - 2022-11-11T03:05:17+05:30 IST

జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా ఎలిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు బాక్సర్‌ హుసాముద్దీన్‌ కాంస్యంతో ..

హుస్సాముద్దీన్‌కు కాంస్యం

న్యూఢిల్లీ: జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా ఎలిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు బాక్సర్‌ హుసాముద్దీన్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కుడి కంటిపై దెబ్బ తగలడంతో అతడు సెమీస్‌ బౌట్‌లో బరిలోకి దిగలేదు. కాగా, సుమీత్‌ (75 కి), గోవింద్‌ కుమార్‌ (48 కి), నరేందర్‌ (92+ కి) ఫైనల్‌ ఫోర్‌లో ఓడి కంచు పతకాలతో సంతృప్తిపడ్డారు. 63.5 కిలోల విభాగంలో శివథాపా 4-1తో బకోదర్‌ ఉస్మొనోవ్‌ (తజకిస్థాన్‌)పై గెలిచి ఫైనల్‌కు చేరుకొన్నాడు.

Updated Date - 2022-11-11T03:05:17+05:30 IST

Read more