భారతీయ అమెరికన్ శ్రీ సైనీ మిస్ వరల్డ్ 2021 ఫస్ట్ రన్నరప్‌

ABN , First Publish Date - 2022-03-17T17:41:08+05:30 IST

మిస్ వరల్డ్ 2021పోటీల్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన భారతీయ-అమెరికన్ శ్రీ సైనీ మొదటి రన్నరప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది...

భారతీయ అమెరికన్ శ్రీ సైనీ మిస్ వరల్డ్ 2021 ఫస్ట్ రన్నరప్‌

ప్యూర్టోరికో: మిస్ వరల్డ్ 2021పోటీల్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన భారతీయ-అమెరికన్ శ్రీ సైనీ మొదటి రన్నరప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌లోని కోకా-కోలా మ్యూజిక్ హాల్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.మిస్ వరల్డ్ 2021 పోటీల్లో మానస వారణాసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. మానస వారణాసి టాప్ 13 కంటెస్టెంట్స్‌లో చోటు దక్కించుకుంది. భారతదేశం చివరిసారిగా 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.2017లో భారతదేశ అందాల సుందరి మానుషి చిల్లర్ టైటిల్ గెలుచుకుంది.


Read more