Viral Video: పూల దండ వేసుకోనంటూ మొండిపట్టు పట్టిన వధువు.. వరుడికి విసుగొచ్చి చేసిన ఒక్క పనితో..

ABN , First Publish Date - 2022-05-28T21:47:31+05:30 IST

భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చాలా వైభవంగా జరుగుతాయి.

Viral Video: పూల దండ వేసుకోనంటూ మొండిపట్టు పట్టిన వధువు.. వరుడికి విసుగొచ్చి చేసిన ఒక్క పనితో..

భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చాలా వైభవంగా జరుగుతాయి. బంధుమిత్రుల కోలాహాలం, విందు భోజనం, సంగీతం, డ్యాన్స్.. ఇలా చాలా సరదాగా సాగుతాయి. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో వధువు, వరుడి మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటోంది. పంజాబీ సాంప్రదాయం ప్రకారం వేదిక మీద వరుడు, వధువు వర మాలలు మార్చుకోవాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి..

Viral Video: బంగారం దుకాణంలోకి కస్టమర్‌లా వచ్చి తుపాకీ తీసి బెదిరించిన యువతి.. వెంటనే అతడు చేసిన పనికి బిత్తరపోయి..




తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వరుడు వరమాల వేయబోతే వధువు తల అడ్డంగా ఊపుతూ, నవ్వుతూ వెనక్కి జరుగుతోంది. దీంతో విసుగొచ్చిన వరుడు వరమాల పట్టుకుని సోఫా మీద కూర్చుండిపోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆమె ముందు మోకాలిపై కూర్చుని వరమాల వేసుకోవాలని అభ్యర్థించాడు. దీంతో వధువు వెంటనే తల వంచి వరమాల వేయించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Read more